అమరావతిలో జూనియర్ ఎన్టీఆర్.! ప్రమాణ స్వీకార ఫ్లెక్సీలపై ప్రత్యక్షం.! | Oneindia Telugu

2024-06-11 12

అమరావతిలో రాజకీయ వాతావరణం శరవేగంగా మారుతోంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్టు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా వెలసిన ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనమిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసారు.
The political climate in Amaravati is changing rapidly. Preparations for Chandrababu Naidu's swearing-in are going on actively. Junior NTR surprised everyone by making an appearance in the lighted flexi on this occasion.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires